ప్రియాంక చోప్రా కు అరుదైన అవార్డ్..!

Highlights

బాలీవుడ్ అందాల తార ప్రియాంక చోప్రాకు ఈ ఏడాది అరుదైన అవార్డు దక్కింది.. ప్రియాంక అత్యంత సెక్సియస్ట్ వుమెన్ గా ఆమెను గుర్తించింది లండన్ కు చెందిన ...

బాలీవుడ్ అందాల తార ప్రియాంక చోప్రాకు ఈ ఏడాది అరుదైన అవార్డు దక్కింది.. ప్రియాంక అత్యంత సెక్సియస్ట్ వుమెన్ గా ఆమెను గుర్తించింది లండన్ కు చెందిన ప్రతిష్టాత్మక ఈస్ట్రన్ ఐ అనే వారపత్రిక.. ఈ పత్రిక సర్వే ప్రకారం ప్రియాంక చోప్రా ఆసియాలోనే అత్యంత సెక్సియస్ట్ మహిళగా పేర్కొంది.. కాగా ఈ ఏడాది సెక్సియెస్ట్ ఆసియన్ వుమెన్ పోల్‌లో 35 ఏళ్ల ప్రియాంకా మొదటి స్థానాన్ని ఆక్రమించింది. గత ఏడాది సెక్సియస్ట్ వుమెన్‌గా మొదటి స్థానంలో ఉన్న దీపికా పదుకునేను ప్రియాంకా బీట్ చేసింది. ఈ సారి దీపిక మూడవ స్థానంలో నిలిచింది. ప్రస్తుతం ప్రియాంక బాలీవుడ్ చిత్రాల తో పాటూ హాలీవుడ్ చిత్రాలతో కూడా బాగా పాపులర్ కావడం తో అమ్మడి పేరు ఇప్పుడు ఆసియా మొత్తం మారుమోగిపోతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories