ప్రియమణి చెపుతానన్న గుడ్‌న్యూస్‌ అదేనా..!

Submitted by arun on Wed, 08/01/2018 - 14:25
 PriyamaniMustafa Raj

దక్షిణాది సినీరంగంలో గ్లామర్ తారగా రాణించిన ప్రియమణి కెరీర్ బాగా ఉన్నప్పుడే ప్రేమించి, పెళ్లి చేసుకుంది. ముస్తఫారాజ్ ను ఆమె పెళ్లాడింది. ఆ తర్వాత  సినిమాలు చేయకపోయినా, బుల్లి తెరపై సందడి చేస్తోంది. తాజాగా తన భర్తతో కలసి ఉన్న ఫొటోలను ఆమె సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. అంతే కాదు, త్వరలోనే ఓ విషయాన్ని చెబుతానంటూ జనాల్లో ఆసక్తిని రేకెత్తించింది. దీంతో ప్రియమణి త్వరలో తాను తల్లి కాబోతున్న విషయం ప్రకటిస్తారని భావిస్తున్నారు అభిమానులు. 

English Title
priyamani tweet

MORE FROM AUTHOR

RELATED ARTICLES