మన ఇండియాన్ మైకల్ జాక్సన్!

Submitted by arun on Tue, 11/06/2018 - 10:26
prabhu deva

మన ఇండియాన్ మైకల్ జాక్సన్ అయిన ప్రభుదేవా డాన్స్ చేసిన “ముక్కాల ముకాబలా” పాట మీకు గుర్తు వుందా...అది ప్రేమికుడు అనే సినిమాలోని పాట. అయితే... ఈ ప్రేమికుడు 1994 లో శంకర్ దర్శకత్వంలో విడుదలైన ఒక తమిళ అనువాద చిత్రం. తమిళ చిత్రం కాదలన్ దీనికి మూలం. ఇందులో ప్రభుదేవా, నగ్మా ప్రధాన పాత్రధారులు. ఎ. ఆర్. రెహమాన్ సంగీత దర్శకత్వం వహించాడు. అప్పట్లో ఈ సినిమాలోని అన్ని పాటలు యువతని ఉర్రుతలు ఉగించాయి...మీరు ఇప్పటివరకు చూడకుంటే ఈ సినిమా తప్పక చూడండి. శ్రీ.కో.

English Title
prabhu deva indian michael jackson

MORE FROM AUTHOR

RELATED ARTICLES