వైఎస్సార్ బయోపిక్ 'యాత్ర' గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్

వైఎస్సార్ బయోపిక్ యాత్ర గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్
x
Highlights

ఆంధ్రుల అభయహస్తంగా పేరొందిన దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా అయన బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. దీనికి 'యాత్ర'...

ఆంధ్రుల అభయహస్తంగా పేరొందిన దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా అయన బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. దీనికి 'యాత్ర' అనే టైటిల్ నామకరణం చేసి ఇప్పటికే షూటింగ్ ప్రారంభించారు. ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి రాజశేఖర్ రెడ్డి గారి పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఫిలింనగర్లో ఓ ఇంట్రెస్టింగ్ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాకు ప్రమోషన్ బాధ్యతలు చూడటానికి నటుడు ప్రభాస్ ముందుకొచ్చాడట. ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన విజయ్ కు ప్రభాస్ మంచి సన్నిహితుడు. అందుకే ఈ సినిమా విడుదలయ్యే సమయానికి ప్రమోషన్లలో పాల్గొని తన వంతు సహకారం అందిస్తానని విజయ్ కు మాటిచ్చారట ప్రభాస్.

Show Full Article
Print Article
Next Story
More Stories