తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్

Submitted by arun on Fri, 12/07/2018 - 17:02
Telangana Elections 2018

తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈరోజు సాయంత్రం  ఐదు గంటలకు 116 నియోజకవర్గాల్లో, ఒక గంట ముందుగానే 13 సమస్యాత్మక నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఐదు గంటల లోపు క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. 5 గంటల తర్వాత వచ్చే ఓటర్లను బూత్ లోకి అనుమతించారు.
 

English Title
polling ends in telangana

MORE FROM AUTHOR

RELATED ARTICLES