పోలవరం ప్రాజెక్టుకు దెబ్బమీద దెబ్బ

Submitted by arun on Fri, 01/05/2018 - 17:09

పోలవరం ప్రాజెక్టు పనులకు వరుసగా ఆటంకాలు ఎదురవుతున్నాయి. తాజాగా ట్రాన్స్‌స్ట్రాయ్ కంపెనీ వల్ల ప్రాజెక్టు పనులకు అడ్డంకి ఏర్పడింది. 64 వాహనాల కోసం దేనా బ్యాంకు నుంచి ట్రాన్స్‌స్ట్రాయ్ కంపెనీ తీసుకున్న 84 కోట్ల రుణాన్ని తిరిగి చెల్లించకపోవడంతో ఆ వాహనాలను బ్యాంకు అధికారులు సీజ్ చేశారు. ట్రాన్స్‌స్ట్రాయ్ కంపెనీ తీసుకున్న అప్పుపై 36కోట్ల వడ్డీ బకాయిలు పేరుకుపోయాయి. దీంతో అసలు, వడ్డీ కలిపి 120కోట్లు చెల్లించాలని బ్యాంకు అధికారులు ఆదేశించారు. 

English Title
Polavaram Chief Contractor, Transstroy To Collapse Anytime?

MORE FROM AUTHOR

RELATED ARTICLES