సైకో అల్లుడు వీరంగం..భార్య కాపురానికి రావడం లేదని మరదళ్ల ఫోటోలు...

సైకో అల్లుడు వీరంగం..భార్య కాపురానికి రావడం లేదని మరదళ్ల ఫోటోలు...
x
Highlights

అతనో సైకో అల్లుడు.. భార్య కాపురానికి రావడం లేదని మరదళ్లను వేధింపులకు గురిచేస్తున్న మృగాడు. మరదళ్ల ఫోటోలను మార్పింగ్ చేసి సోషల్‌మీడియాలో అసభ్యకరంగా...

అతనో సైకో అల్లుడు.. భార్య కాపురానికి రావడం లేదని మరదళ్లను వేధింపులకు గురిచేస్తున్న మృగాడు. మరదళ్ల ఫోటోలను మార్పింగ్ చేసి సోషల్‌మీడియాలో అసభ్యకరంగా ఫోస్ట్ చేశాడు. అంతటితో ఆగకుండా అత్తా, మరదళ్ల ఫోన్ నెంబర్లను అశ్లీల సైట్స్ లో పోస్ట్ చేసి.. పైశాచిక ఆనందం పొందుతున్నాడు. అల్లుడి బాధ తాళలేక కూతురి కాపురం కోసం తల్లి ధనలక్ష్మి నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం హనుమాన్ ఫారం కు చెందిన ధనలక్ష్మి దీక్షకు దిగింది.

Image removed.

Show Full Article
Print Article
Next Story
More Stories