దీక్ష చేపట్టేందుకు రెడీ అవుతోన్న పవన్‌కల్యాణ‌్

దీక్ష చేపట్టేందుకు రెడీ అవుతోన్న పవన్‌కల్యాణ‌్
x
Highlights

ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విధించిన డెడ్‌లైన్‌కు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. దీంతో ప్రభుత్వం తీరును...

ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విధించిన డెడ్‌లైన్‌కు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. దీంతో ప్రభుత్వం తీరును నిరసిస్తూ పవన్ కల్యాణ్ దీక్ష చేపట్టేందుకు సిద్ధమయ్యారు. కాసేపట్లో మీడియా ముందుకు వచ్చి ఈ విషయాన్ని పవన్ వెల్లడించనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు దీక్షకు అనుమతి కోసం శ్రీకాకుళం పోలీసులకు దరఖాస్తు చేయనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories