బెజవాడకు పవన్ షిఫ్ట్

x
Highlights

ఇప్పటివరకు హైదరాబాద్ కేంద్రంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న జనసేనాని పవన్ కళ్యాన్‌ విజయవాడకు మకాం మార్చారు. పడమటలో నూతనంగా తీసుకున్న అద్దె...

ఇప్పటివరకు హైదరాబాద్ కేంద్రంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న జనసేనాని పవన్ కళ్యాన్‌ విజయవాడకు మకాం మార్చారు. పడమటలో నూతనంగా తీసుకున్న అద్దె నివాసంలో కుటుంబ సమేతంగా కాలు పెట్టారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన ..ఇకపై అన్ని కార్యక్రమాలు విజయవాడ నుంచే కొనసాగిస్తారని పార్టీ వర్గాలు తెలియజేశాయి. ఇందుకోసం ఇంట్లోనే పార్టీ, మీడియా సమావేశాలు నిర్వహించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. ఈ నెల 26 నుంచి తిరిగి ప్రారంభించనున్న పోరాట యాత్రకు పవన్ ఇక్కడి నుంచే బయలుదేరుతారు.

Show Full Article
Print Article
Next Story
More Stories