కొత్త సినిమా పై పవన్ క్లారిటీ...

Submitted by chandram on Tue, 11/20/2018 - 17:53
pk

ఇటివల కొన్ని సోషల్ మీడియాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో రీ ఎంట్రీ గురించి రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. పవన్ భారీ సినిమా చేస్తున్నడనే వార్తాలు సోషల్ మీడియాలో గుప్పుమన్నాయ్. ఇది కాస్త అభిమానుల మధ్య విపరీతమైన ఆసక్తికి చర్చకు తెరలేపడంతో పవన్ కళ్యాణ్ అధికారిక ప్రకటన ద్వారా  స్పందించాడు. తను త్వరలో సినిమా అనే వార్తా నిజం కాదు, సినిమాల్లో నటించేందుకు సమయం కూడా లేదని నా జీవితం మొత్తం ప్రజలకే అంకింతం అని అన్నారు. నా ప్రతి ఒక్క ఆలోచనలు అన్నీ ప్రజాక్షేమం కోసమే, నా తపన అంతా సమసమాజ స్థాపన కోసమే' అంటూ పవన్ కళ్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశాడు. 

English Title
Pawan kalyan Gives Clarity on About Movie

MORE FROM AUTHOR

RELATED ARTICLES