మహామన్య బిరుదు!

మహామన్య బిరుదు!
x
Highlights

మహామన్య బిరుదు ఎవరికిచ్చారో మీకు తెలుసా? ఆ బిరుదు పొందినవారు.. మదన్ మోహన్ మాలవ్యకి. మదన్ మోహన్ మాలవ్యా (డిసెంబర్ 25, 1861 - నవంబరు 12, 1946) భారతీయ...

మహామన్య బిరుదు ఎవరికిచ్చారో మీకు తెలుసా? ఆ బిరుదు పొందినవారు.. మదన్ మోహన్ మాలవ్యకి. మదన్ మోహన్ మాలవ్యా (డిసెంబర్ 25, 1861 - నవంబరు 12, 1946) భారతీయ విద్యావేత్త మరియు రాజకీయవేత్త. భారతీయ స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న సమరయోధుడు. ఆయన గౌరవంగా "పండిట్ మదన్ మోహన్ మాలవీయ"గా కూడా పిలువబడుతున్నారు.శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories