వైసీపీ ఆఫీస్‌లో ఎన్టీఆర్‌ వర్ధంతి

Submitted by arun on Thu, 01/18/2018 - 13:24
kodali nani

దివంగత మహా నటుడు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం నేతలే కాదు... వైసీపీ లీడర్లు, కార్యకర్తలు కూడా ఎన్టీఆర్‌కి నివాళులర్పించారు. గుడివాడ వైసీపీ కార్యాలయంలో ఎన్టీఆర్‌ చిత్రపటానికి ఎమ్మెల్యే కొడాలి నాని నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

English Title
NTR Death Anniversary celebrations in ycp office

MORE FROM AUTHOR

RELATED ARTICLES