ప‌వ‌న్ బాట‌లోనే నితిన్‌..

Submitted by nanireddy on Fri, 09/15/2017 - 15:35

యువ క‌థానాయ‌కుడు నితిన్‌కి ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటే ఎంత అభిమాన‌మో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ మ‌ధ్య కాలంలో త‌న ప్ర‌తి సినిమాకి ప‌వ‌న్ రెఫ‌రెన్స్ ని వాడ‌డం నితిన్‌కి అల‌వాటైపోయింది కూడా. ఇదిలా ఉంటే.. మ‌రో విష‌యంలో కూడా ప‌వ‌న్‌ని అనుస‌రిస్తున్నాడు నితిన్‌. అయితే ఈ సారి అది యాదృచ్ఛికంగా జ‌రుగుతోంది. కాస్త వివ‌రాల్లోకి వెళితే.. త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో ప‌వ‌న్ త‌న 25వ చిత్రం చేస్తుండ‌గా.. అదే త్రివిక్ర‌మ్ క‌థ‌తో రూపొందుతున్న చిత్రంతో నితిన్ 25 సినిమాల మైలురాయికి చేరుకుంటున్నాడు. ఇక ప‌వ‌న్ 25వ చిత్రం విడుద‌లైన సంవ‌త్స‌రంలోనే నితిన్ 25వ సినిమా కూడా రిలీజ్ కాబోతోంది. మొత్తానికి 25వ చిత్రం విష‌యంలో ప‌వ‌న్ బాట‌లోనే నితిన్ వెళుతున్నాడ‌న్న‌మాట‌.

English Title
nitin follows pavan

MORE FROM AUTHOR

RELATED ARTICLES