ఢిల్లీ ప్ర‌భుత్వంపై.. 25 కోట్ల జ‌రిమానా..

Submitted by chandram on Mon, 12/03/2018 - 16:26
 Pollution

దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం ఉధృతమవుతోందన్న విషయం తెలిసిందే. దిల్లీ వాయు కాలుష్యం తీవ్రత రోజుకు 45 సిగరెట్లు తాగటంతో సమానంగా ఉందని గణంకాలు చెప్తున్నాయి ఫలితంగా అనేకమంది రోగాలపాలు అవుతున్నారని చెబుతున్నారు. ఈ వాయు కాలుష్యానికి నియంత్రించడంలో ఢిల్లీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఢిల్లీ సర్కార్ పై నేషనల్ గ్రీన్ ట్రిబునల్ రూ.25కోట్ల జురిమానా విధించింది. గాలిలో నాణ్యత పరిమాణం ఎప్పటికప్పడు తనిఖిలు చేయని అధికారులపై ఎన్జీటీ తీవ్రంగా విమర్శలు గుప్పించింది. ఢీల్లీ సర్కారు ఉద్యోగులు, వాతావరణాన్ని కాలుష్య చేసేవారి నుండి జరిమాన వసూలు చేయాలని ఎన్జీటీ ఆదేశాలు జరీ చేసింది. కాదని మా నిబంధనలను బేఖాతార్ చేస్తే ప్రతినెల రూ.10కోట్ల జరిమానా విధిస్తామని హెచ్చరించింది.

English Title
NGT fined Rs25 cr on Delhi government for failing to curb the problem of pollution

MORE FROM AUTHOR

RELATED ARTICLES