వివాహేతర సంబంధం కేసులో మరో ట్విస్ట్..

Submitted by arun on Mon, 02/12/2018 - 16:01
police

ఏసీబీ ఏఎస్పీ సునీతారెడ్డి, సీఐ మల్లికార్జున రెడ్డిల అక్రమ సంబంధం సంచలనం రేపిన సంగతి తెలిసింది. ప్రస్తుతం వీరిద్దరూ సస్పెన్షన్ లో ఉన్నారు. వివాహేత సంబంధానికి సంబంధించి కేసు నమోదైంది. ఈ కేసు విచారణలో మరో సంచలన విషయం వెలుగు చూసింది. ప్రముఖ తెలుగు యాంకర్ సోదరుడు లెనిన్ ను సునీతారెడ్డి తొలి వివాహం చేసుకుంది. పెళ్లయిన రెండేళ్లకు లెనిన్ ను వదిలేసి, వరకట్నం కేసును పెట్టింది. ఆ తర్వాత సురేందర్ రెడ్డిని రెండో వివాహం చేసుకుంది. సునీత మొదటి పెళ్లి ఫొటోలను చూసి సురేందర్ రెడ్డి షాక్ అయ్యారు. ఇప్పడు కేసు విచారణలో మొదటి పెళ్లి ఫొటోలు కీలకంగా మారాయి. 
 

English Title
new-twist-asp-sunitha-reddy-and-ci-mallikarjun-reddy-case

MORE FROM AUTHOR

RELATED ARTICLES