సినీ నటుడు విజయ్ సాయి ఆత్మహత్య కేసులో పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విజయ్ ఆత్మహత్యతో నవయుగ సంస్థకు లింకులున్నాయా ? విజయ్ భార్య వనితారెడ్డి...
సినీ నటుడు విజయ్ సాయి ఆత్మహత్య కేసులో పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విజయ్ ఆత్మహత్యతో నవయుగ సంస్థకు లింకులున్నాయా ? విజయ్ భార్య వనితారెడ్డి వాడుతున్న కారు నవయుగ పేరుతో ఎందుకుంది ? వనిత అసలు పేరు వరలక్ష్మి అయితే....వనిత అని పాస్‌పోర్ట్‌లో ఎందుకుంది. స్కూల్ సర్టిఫికెట్‌లో తండ్రి పేరు, పాస్‌పోర్ట్‌లో తండ్రి పేరు వేర్వేరుగా ఎందుకున్నాయ్ ? అసలు వనితారెడ్డి మొదటి భర్త అమ్మిరెడ్డి ఎక్కడున్నాడు. వనిత తల్లితో సహజీవనం చేసి...వనితను లోబర్చుకున్న రఫీకి నవయుగ సంస్థతో లింకేంటన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయ్. అలాగే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాస్ అనే న్యాయవాదికి, వనితకు నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమయ్యారని తెలుస్తోంది. వీరికి నోటీసులిచ్చిననంతరం అదుపులోకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire