నేనింతే అనే సినిమా

Submitted by arun on Thu, 11/01/2018 - 17:03
neninthe telugu movie

నేనింతే అనే సినిమా ... ఒక దర్శకుడి...జర్నీ లాంటిది...నేనింతే 2008 లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఇందులో రవితేజ, శియా గౌతం ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమాకు చక్రి సంగీతం అందించాడు. సినీ పరిశ్రమలో ప్రవేశించాలనుకునే వారికి, అక్కడ వివిధ స్థాయిల్లో పనిచేసే వ్యక్తులు ఎదుర్కొనే పరిస్థితుల మధ్య ఈ కథ నడుస్తుంది. కృష్ణానగరే మామా కృష్ణానగరే మామా అనే పాట సూపర్ హిట్ అయ్యింది. మీకు సినిమా రంగం గురుంచి ఇంటరెస్ట్ వుంటే ఈ సినిమా తప్పక చూడండి. శ్రీ.కో.
 

English Title
neninthe telugu movie

MORE FROM AUTHOR

RELATED ARTICLES