నాని రియల్ నేమ్

Submitted by arun on Thu, 11/01/2018 - 17:42
Actor Nani

నాని రియల్ నేమ్ (ఈగే ఫేమ్) మీకు తెలుసా! ఇతని పుట్టిన ఊరు చల్లపల్లి (కృష్ణాజిల్లా) అయినా నాని చిన్నతనంలోనే తల్లిదండ్రులు హైదరాబాద్ లో స్ధిరపడ్డారు. శ్రీను వైట్ల మరియు బాపు వద్ద సహాయదర్శకుడిగా పనిచేశాడు. తరువాత హైదరాబాద్లో కొన్ని రోజులు రేడియో జాకీగా కూడా పనిచేసాడు. ఒక వాణిజ్య ప్రకటన ద్వారా అష్టా చమ్మా అనే తెలుగు సినిమాలో నటించాడు. ఆ తరువాత నానికి ఎన్నో సినిమాలలో నటించే అవకాశం వచ్చింది. నాని నటించిన ఈగ కూడా ప్రేక్షకులనుంచి, విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది. నాని అసలు పేరు.... నవీన్ బాబు ఘంటా. శ్రీ.కో.

English Title
nani real name

MORE FROM AUTHOR

RELATED ARTICLES