హోటల్‌ గదిలో సీసీ కెమెరాతో నగ్నవీడియో..

Submitted by chandram on Thu, 12/06/2018 - 14:14
lady


హోటల్‌ గదిలో తాను స్నానం చేస్తుండగా దొంగ కెమెరాతో(సీసీ) చిత్రీకరించి, అనంతరం ఆ వీడియోను ఇంటర్ నెట్లో పోస్టు చేశారని బాధిత మహిళ లబోధిబోమని మోత్తుకుంది ఓ మహిళ ఈ ఘటన న్యూయార్క్ లోని ఓ పేరుగాంచిన హోటల్ హిల్టన్‌ హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌ లో జరిగింది. అయితే ఈ ఘటన జరిగి దాదాపు మూడేండ్లు అయిందంట కాగా ఇటివలే తెలుసుకున్న మహిళ హుటాహుటినా న్యాయస్థానాన్ని ఆశ్రయించిందంట. అయితే అ మహిళ హోటల్ పై 100 మిలియన్‌ డాలర్ల అంటే భారత కరెన్సీలో దాదాపు రూ. 700కోట్లకు పైమాటే దావా వేసింది. షికాగోకు చెందిన ఓ మహిళ బార్ పరీక్షల నిమిత్తం 2015 జులైలో న్యూయార్క్‌ వచ్చారు. అక్కడ హోటల్ హిల్టన్‌ హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌ లో అద్దేకు రూం తీసుకున్నారు. ఆసమయంలో సదరు మహిళ గదిలో స్నానం చేస్తుండగా అక్కడ ఉన్న రహస్య కెమెరాలో రికార్డ్ అయింది. గి విషయం తెలియక మహిళ తిరిగి తన పట్టంకి చేరుకుంది. కాగా మూడేండ్ల కిందట జరిగిన ముచ్చట ఓ అపరిచితుడి చేతులో ఈ విడియో పడింది దింతో బాధితురాలికి ఈ-మేయిల్ చేసి డబ్బులు ఇవ్వాలి అని లేకపోతే ఇతర సైట్స్ లో పోస్ట్ చేస్తానని బేదిరింపులకు పాల్పడడ్డాడు దింతో కోర్టును ఆశ్రయించగా అన్ని హిల్టన్ హోటళ్లపై 100మిలియన్ డాలర్లకు దావా వేశారు.

English Title
Naked videos with a secret camera in the hotel room

MORE FROM AUTHOR

RELATED ARTICLES