జనసేనలో మోత్కుపల్లికి ఇచ్చేది ఆ పదవేనా?

Submitted by arun on Thu, 08/02/2018 - 13:44
mp

టీడీపీ నుంచి బహిష్కరణకు గురైన మోతుపల్లి జనసేన పక్షాన చేరారు.  తిరుపతి పర్యటన తరువాత పవన్‌తో టచ్‌లోకి వచ్చిన మోతుపల్లి తెలంగాణలో జనసేన బలోపేతానికి కృషి చేస్తానంటూ హామి ఇచ్చారు. దీంతో సానుకూలంగా స్పందించిన పవన్ కళ్యాన్‌ మోత్కుపల్లిని పార్టీలోకి ఆహ్వానించారు . కాసేపట్లో మాదాపూర్‌లోని జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాన్‌‌ను కలవనున్న మోత్కుపల్లి  భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిపై తీవ్ర స్ధాయిలో విమర్శలు గుప్పించడంతో జూన్‌లో మోత్కుపల్లిని టీడీపీ నుంచి బహిష్కరించారు. మోత్కుపల్లి జనసేనలో చేరితే ఆయనకు ఏ పదవి ఇస్తారనే అంశం కూడా చర్చకు వస్తోంది. తెలంగాణలో జనసేనకు కీలక నేతలు ఎవరూ లేరు కాబట్టి మోత్కుపల్లిని జనసేన తెలంగాణ అధ్యక్షుడిగా నియమించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. 

English Title
Motkupalli narasimhulu post in janasena

MORE FROM AUTHOR

RELATED ARTICLES