కాసేపట్లో విడుదల కానున్న టీఆర్ఎస్ మేనిఫెస్టో

కాసేపట్లో విడుదల కానున్న టీఆర్ఎస్ మేనిఫెస్టో
x
Highlights

సీఎం కేసీఆర్ కాసేపట్లో టీఆర్ఎస్ మేనిఫేస్టోను విడుదల చేయనున్నారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహిస్తున్న బహిరంగ సభలో ఇతర నేతలతో కలిసి...

సీఎం కేసీఆర్ కాసేపట్లో టీఆర్ఎస్ మేనిఫేస్టోను విడుదల చేయనున్నారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహిస్తున్న బహిరంగ సభలో ఇతర నేతలతో కలిసి మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తారంటూ వార్తలు వినిపిస్తున్న నేపధ్యంలో టీఆర్ఎస్ మేనిఫెస్టోపై ఆసక్తి పెరుగుతోంది. మేనిఫెస్టోలో గ్రేటర్ హైదరాబాద్‌ను ప్రత్యేకంగా ప్రస్తావించనున్నట్టు సమాచారం. కాంగ్రెస్ ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఇస్తామంటూ ప్రకటించిన నేపధ్యంలో సొంత స్థలం కలిగిన వారు డబుల్ బెడ్ రూం ఇల్లు నిర్మించుకునే హామి ఇవ్వనున్నారు. ఇందుకోసం అయ్యే ఖర్చును ప్రభుత్వమే చెల్లించేలా హామీ ఇచ్చే అవకాశాలున్నట్టు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories