కర్నాటక ఎన్నికల తర్వాత ఖర్గే కథ ఖతమ్

Submitted by arun on Wed, 02/07/2018 - 14:48
modi

బీదర్‌ ఎంపీ మల్లికార్జున ఖర్గేని టార్గెట్‌ చేస్తూ ప్రధాని ప్రసంగం కొనసాగింది. మోడీ మాట్లాడటానికి కొద్ది నిమిషాల ముందు ఖర్గే ప్రసంగించారు. ఆ తర్వాత అందుకున్న ప్రధాని... ఖర్గే మాట్లాడుతుంటే వీడ్కోలు ప్రసంగంలా అనిపించిందంటూ చురకలంటించారు. కర్నాటక ఎన్నికల తర్వాత ఖర్గే కథ ఖతమంటూ కౌంటరిచ్చారు మోడీ.

English Title
Modi while attacking the Congress, replied to Opposition leader Mallikarjun Kharge

MORE FROM AUTHOR

RELATED ARTICLES