ప్రపంచ సుందరి వనెస్సా

ప్రపంచ సుందరి వనెస్సా
x
Highlights

2018 మిస్ వరల్డ్ గా మెక్సికోకు చెందిన వెనెస్సా పోన్స్ డీ లియోన్ ఎంపికైంది. చైనాలోని సన్యా సిటీలో కలర్‌ఫుల్‌గా జరిగిన 68వ ఎడిషన్ మిస్ వరల్డ్ పోటీల్లో...

2018 మిస్ వరల్డ్ గా మెక్సికోకు చెందిన వెనెస్సా పోన్స్ డీ లియోన్ ఎంపికైంది. చైనాలోని సన్యా సిటీలో కలర్‌ఫుల్‌గా జరిగిన 68వ ఎడిషన్ మిస్ వరల్డ్ పోటీల్లో ఆమె విజేతగా నిలిచారు. రన్నరప్‌గా థాయ్‌లాండ్‌కు చెందిన నికోలిన్‌ లిమ్స్‌నుకన్‌ నిలిచింది. 2017 ప్రపంచ సుందరి మానుషి చిల్లర్‌ తన వారసురాలికి కిరీటాన్ని పెట్టి, అభినందనలు తెలిపారు. మొత్తం 118 మంది పాల్గొన్న ఈ అందాల పోటీల్లో భారత్‌కు చెందిన అనుకృతి వ్యాస్‌ టాప్‌ 30లో చోటు సంపాదించుకుంది. మెక్సికోకు చెందిన వెనెస్సా ఇంటర్నేషనల్‌ బిజినెస్‌లో డిగ్రీ పూర్తి చేసి ప్రస్తుతం మోడల్‌గా రాణిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories