నారాలోకేష్ నిప్పు..ప‌వ‌న్ సినిమా డైలాగులే 

నారాలోకేష్ నిప్పు..ప‌వ‌న్ సినిమా డైలాగులే 
x
Highlights

ప‌వ‌న్ క‌ల్యాణ్ చేసిన విమ‌ర్శ‌ల‌పై టీడీపీ నేత‌ల ప‌రిస్థ‌తి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నచందంలా త‌యారైంది. త‌మ‌తో స్నేహంగా ఉన్న ప‌వ‌న్ క‌ల్యాణ్...

ప‌వన్ ల్యాణ్ చేసిన విమర్శపై టీడీపీ నేత రిస్థతి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నచందంలా యారైంది. తో స్నేహంగా ఉన్న న్ ల్యాణ్ విమర్శలు చేయడాన్ని జీర్ణించుకోలేని టీడీపీ నేతలు సేనాని టార్గెట్ చేస్తున్నారు. టీడీపీ మంత్రి నారాయ న్ ల్యాణ్ వ్యాఖ్యపై మండిపడ్డారు.

ఆవిర్బావలో నాలుగేళ్లలో టీడీపీ చేసిన అవినీతిని గుర్తు చేసిన న్ సీఎం చంద్రబాబు, ఆయ కుమారుడు నారాలోకేష్ పై విమర్శలు చేశారు. దేశంలో ఎక్కడా లేనంత అవినీతి ఆంధ్ర్రప్రదేశ్ లో ఉందని చెప్పడానికి నాకు సిగ్గుగా ఉంది. ఏపీని రప్షన్ ఆంధ్రాగా మార్చేశారు. స్కాంల ఆంధ్రప్రదేశ్ కాకూడని 2014 ఎన్నికల్లో మీకు ద్దతు లికితే మీరు చేసింది ఏంటని సూటిగా ప్రశ్నించారు.

మీ అబ్బాయి లోకేష్ చేస్తున్న అవినీతి మీ దృష్టికి చ్చిందా అని నేరుగా చంద్రబాబును న్ ప్రశ్నించారు. ఎన్టీఆర్ రూ.2కే బియ్యం ఇస్తే ఆయ డైన నారా లోకేష్ ఏం చేస్తున్నారు. న్ ను ఎదుర్కొవాలంటే అవినీతి చేసుకోవాలంటున్నారని లోకేష్ పై విమర్శనాస్త్రాలు సంధించారు.

అంతేకాదు కాపులకు రిజర్వేషన్లపై స్పందించిన న్ ..ఏపీలోకి కాపు కమ్యూనిటీకి రిజర్వేషన్లు ల్పిస్తామని చెప్పారు. ఇవి రాష్ట్రతికార్యాలయంలోని కోల్డ్ స్టోరేజీలో పెట్టారు. కాపులకు, బీసీలకు మత్స్యుకారులకు ,ఎస్టీలకు ధ్య గొడలు పెట్టారు. రిజర్వేషన్లు ల్పించలేమని ప్రల్ని భ్యపెట్టారని అన్నారు.

నేపథ్యంలో న్ వ్యాఖ్యపై మీడియాతో మాట్లాడిన మంత్రి నారాయ సేనాని పై మండిపడ్డారు. న్ వైసీపీ - బీజేపీతో చేతులు లిపారని , అన్న చిరంజీవి ప్రజారాజ్యాన్ని స్థాపించి కాపులను తాకట్టుపెట్టారని సంచ వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి ల్ల కాపులు 20ఏళ్లు వెనక్కి పోయారని అన్నారు. న్ టీడీపీని టార్కెట్ చేసేందుకే పెట్టారని , టీడీపీ ఎమ్మెల్యేలంతా అవినీతిపరులని అనడం సినిమా డైలాగులేనని నారాయ అన్నారు. యువకుడు, నిజాయితీ గా నిచేస్తున్న మంత్రి నారాలోకేష్ పై వ్యాఖ్యలు చేయడం ని మంత్రి నారాయ సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories