మంత్రి కాల్వ శ్రీనివాస్‌కు తృటిలో తప్పిన ప్రమాదం

Submitted by arun on Fri, 08/03/2018 - 17:57
kalva

మంత్రి కాల్వ శ్రీనివాస్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. బెలుగుప్ప మండలం కాలువపల్లి దగ్గరలో మంత్రి ప్రయాణిస్తున్న వాహనానికి ప్రమాదం జరిగింది… అయితే ఆయన ఈ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు… ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి కారు కల్వర్టును ఢీ కొట్టింది… వాహనంలో  అనంతపురం జడ్పీ చైర్మన్‌ నాగరాజు కూడా ఉన్నారు.. ఈ ఘటనలో ఇద్దరూ క్షేమంగా బయటపడ్డారు.
 

English Title
Minister Kalva Srinivasulu road accdent

MORE FROM AUTHOR

RELATED ARTICLES