రన్‌వేపై కూలిన విమానం..

Submitted by arun on Wed, 01/03/2018 - 15:34
aircraft collapses

భారత నావికా దళ శిక్షణ విమానం బుధవారం ప్రమాదానికి గురైంది. గోవాలో ఇవాళ మిగ్-29కే యుద్ధ విమానం కూలినట్లు అధికారులు తేల్చారు. ఆ విమనాంలో ట్రైనీ పైలట్ కూడా ఉన్నాడు. గోవా ఎయిర్‌పోర్ట్ నుంచి టేకాఫ్ తీసుకున్న నేవీకి చెందిన విమానం కొన్ని క్షణాలకే కూలినట్లు సమాచారం. అయితే పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. విమానంలో చెలరేగిన మంటల్ని ఆర్పుతున్నారు. ఈ ప్రమాదం జరగడంతో గోవా విమానాశ్రయాన్ని మూసివేశారు. రన్‌వే మీదే మిగ్ శకలాలు పడ్డాయి.
 

English Title
mig 29k aircraft collapses in goa airport

MORE FROM AUTHOR

RELATED ARTICLES