పెద్దమనసు చాటుకున్నా మాస్టర్‌ మైండ్స్‌...

Submitted by arun on Thu, 11/08/2018 - 17:00

ఉత్తమ శిక్షణతో విద్యార్థుల భవిష్యత్తుకు పునాది వేస్తున్న మాస్టర్‌ మైండ్స్‌ కోచింగ్‌ ఇన్స్‌స్టిట్యూట్‌ పెద్ద మనస్సు చాటుకుంది. గుంటూరు జిల్లా కొరిటెపాడుకు చెందిన బోన్‌ మేరో క్యాన్సర్‌తో బాధపడుతున్న దాక్షాయిని అనే వివాహితకు.. తనవంతు సాయం చేసింది. మాస్టర్‌మైండ్స్‌ అడ్మిన్‌ అడ్వైజర్‌ మట్టుపల్లి మోహన్‌.. బాధితురాలి భర్తకు రూ. 73 వేల 208 రూపాయల చెక్కును అందజేశారు. సంస్థ తరపున 15 వేలు, విద్యార్థుల నుంచి 58 వేల 208 రూపాయలు కలిపి మొత్తం చెక్కును అందజేశారు. 
 

English Title
Masterminds Donates 73K for Bone Marrow Cancer Patient

MORE FROM AUTHOR

RELATED ARTICLES