ఆసియా మహిళా బాక్సింగ్ లో మేరీ గోల్డ్

Submitted by admin on Wed, 12/13/2017 - 11:46

భారత మహిళా బాక్సింగ్ ఎవర్ గ్రీన్ స్టార్ మేరీ కోమ్ ఐదోసారి ఆసియా బాక్సింగ్ బంగారు పతకం గెలుచుకొంది. హోచిమిన్ సిటీ వేదికగా జరుగుతున్న 2017 ఆసియా బాక్సింగ్ చాంపియన్షిప్ 48 కిలోల విభాగంలో దక్షిణ కొరియా బాక్సర్ హ్యాంగ్ మీ కిమ్ ను మేరీకోమ్ చిత్తు చేసి స్వర్ణపతకం సొంతం చేసుకొంది. లండన్ ఒలింపిక్స్ కాంస్య విజేత మేరీ కోమ్ కు గతంలోనే నాలుగుసార్లు ఆసియా బాక్సింగ్ బంగారు పతకాలు సాధించిన అరుదైన రికార్డు ఉంది. ముగ్గురు పిల్లల తల్లిగా మేరీ కోమ్ బంగారు పతకం సాధించడం ఓ అరుదైన ఘనతగా మిగిలిపోతుంది.

English Title
mary-kom-winning-her-fifth-asian-boxing-championship-gold-medal

MORE FROM AUTHOR

RELATED ARTICLES