మహిళలను చూస్తూ కామాంధుడి వికృత చర్య..

Submitted by nanireddy on Mon, 07/09/2018 - 16:26
man-masturbates-railway-station-bengal-

రాను రాను..  కామంధుల ఆగడాలు మితిమీరుతున్నాయి.జనాల మద్యలలోనే చేయకూడని పనులు చేస్తూ జనాలకు విసుగు పుట్టిస్తున్నారు. ఆదివారం పశ్చిమబెంగాల్‌లోని బందెల్‌ రైల్వే స్టేషన్‌లో ఓ వ్యక్తి మహిళల కూర్చొనే  కంపార్ట్‌మెంట్‌ ముందుకు వచ్చి అందరు చూస్తుండగానే  ప్యాంటు విప్పి వికృత చర్యకు పాల్పడ్డాడు. అతను చేస్తున్న అసభ్య  చర్యను   చూసిన  ఓ మహిళా వీడియో తీసి ఫేస్‌బుక్‌లో పెట్టింది. అతను అలాగే తన వికృత చర్యను కొనసాగిస్తుండంతో ఇబ్బందిగా ఫీలైన కొందరు మహిళలు  వెంటనే కంపార్ట్‌మెంట్‌ దిగి సదరు వెళ్లిపోయారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే  అక్కడికి చెరుకున్న  పోలీసులు అతన్ని అదుపులో తీసుకొనే   ప్రమత్నం చేయగా అతను అక్కడి నుంచి పరారయ్యాడు.కాగా సాక్ష్యం కోసమే ఆ వ్యక్తి అసభ్య చర్యను ఫెస్‌బుక్‌లో లైవ్‌లో పెట్టినట్లు ఆ మహిళ తెలిపింది.
 

English Title
man-masturbates-railway-station-bengal

MORE FROM AUTHOR

RELATED ARTICLES