బైకును ఢీకొన్న హీరోయిన్‌ కారు.. వ్యక్తి మృతి

బైకును ఢీకొన్న హీరోయిన్‌ కారు.. వ్యక్తి మృతి
x
Highlights

బాలీవుడ్ బామా జరీన్ ఖాన్ హీరోయిన్ ఇండస్ర్టీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. హిందీలోనే కాకుండా తమిళ, పంజాబీ చిత్రాలలో నటించి మంచి గుర్తింపు సంపదించుకుంది...

బాలీవుడ్ బామా జరీన్ ఖాన్ హీరోయిన్ ఇండస్ర్టీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. హిందీలోనే కాకుండా తమిళ, పంజాబీ చిత్రాలలో నటించి మంచి గుర్తింపు సంపదించుకుంది ఈ బామా. అయితే తాజాగా గోవాలో జరీన్ ఖాన్ ప్రయానిస్తున్న కారు ఢీ కొనడంతో ఓ స్కూటరిస్టు తీవ్రగాయాలతో చనిపోయాడు. స్కూటరిస్టు తలకు హల్మెట్ లేకపోవడంతో తలకు తీవ్రగాయాలు కాగా హుటాహటినా జరీన్ దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరిలించింది. కాగా తీవ్రగాయాలతో కొట్టుమిట్టాడుతూ చికిత్స పొందుతూ మృతిచెందాడు. జరీన్ కారు డ్రైవర్ పై యాక్సిడెంట్ కేసు నమోదుచేసి పోలీసుల విచారణ చెపట్టారు. ఈ బామా సల్మాన్‌ ఖాన్ హీరోగా 2010లో తెరకెక్కిన ‘వీర్’ సినిమాతో జరీన్ ఖాన్ వెండితెరకు పరిచయం అయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories