నేను అమాయకుణ్ని..నాపై కుట్ర జరిగింది : మాల్య

Submitted by admin on Tue, 12/12/2017 - 17:18

బ్యాంకులకు వేల కోట్ల రూపాయల అప్పు ఎగ్గొట్టి ఇంగ్లండ్ పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ కోర్టుకు హాజరయ్యాడు. రుణ ఎగవేత వ్యవహారానికి సంబంధించి....నిందితుల అప్పగింత కేసు విచారణకు హాజరైన మాల్యా ...తననపై అక్రమంగా అభియోగాలు మోపారని చెప్పుకొచ్చాడు. తనకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రకు సంబంధించిన సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పిస్తానని అన్నాడు.

English Title
mallya-attend-london-westminster-court

MORE FROM AUTHOR

RELATED ARTICLES