భార్యతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న మహేష్ బాబు

Submitted by arun on Fri, 12/07/2018 - 12:49
mb

సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబులు వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు.  సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల, నరేష్ లతో కలిసి వచ్చి ఓటు హక్కు వినియోగించుకోగా, మహేష్ బాబు తన సతీమణి నమ్రతతో కలసి పోలింగ్ కేంద్రానికి మహేష్ రాగా, అభిమానులు ఆయన్ను చుట్టుముట్టి సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపారు. మహేష్ కొద్దిసేపే క్యూ లైన్ లో నిలబడ్డారు. అక్కడ ఫ్యాన్స్ పెరిగిపోవడం, మీడియా ఆయన చుట్టూ చేరడంతో, లోపలికి తీసుకెళ్లిన అధికారులు, ఓటు వేయించారు. అభిమానులు, మీడియాను అదుపు చేయడానికి పోలీసులు ఇబ్బంది పడాల్సి వచ్చింది.

English Title
maheshbabu cast his vote

MORE FROM AUTHOR

RELATED ARTICLES