తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఇటు సామాన్యులు, అటు సెలబ్రిటీలు ట్విట్టర్ వేదికగా యువ నాయకుడికి జన్మదిన...
తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఇటు సామాన్యులు, అటు సెలబ్రిటీలు ట్విట్టర్ వేదికగా యువ నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌బాబు మంత్రి కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్లో కేటీఆర్‌కు బర్త్‌డే విషెస్ తెలిపిన మహేష్ ఇద్దరూ కలిసున్న ఓ ఫొటోను పోస్ట్ చేశారు. కేటీఆర్ తనకు మంచి ఫ్రెండ్ అన్న మహేష్‌బాబు డైనమిక్ లీడర్ అండ్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అంటూ పొగడ్తల వర్షం కురిపించారు.
Good friend, an incredible leader & a dynamic human being... Wishing you a very Happy Birthday @KTRTRS pic.twitter.com/NUuuxLM2nh
— Mahesh Babu (@urstrulyMahesh) July 24, 2018
Many Thanks for your kind wishes Mahesh https://t.co/HkEmBmRnFi
— KTR (@KTRTRS) July 24, 2018
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire