అవ్వ కోరిక తీర్చిన సూపర్ స్టార్..

Submitted by chandram on Mon, 11/26/2018 - 14:34
mahesh

సూపర్ స్టార్ మహేష్ బాబుకు తెలుగులోనే కాదు అన్ని బాషల్లోనే అభిమానులను సంపదించుకున్నాడు. ఎన్నొ కార్యాక్రమాలతో అందరి మనసు దొచుకుంటాడు మరోసారి తన పెద్ద మంచి మనసును చాటుకున్నాడు. మహేష్ బాబు ఇటు యువ తరానికి ముందు తరం వారికి మహేష్ అంటే అందరికి ఇష్టమే. రాజమండ్రికి చెందిన 106 ఏళ్ల రేలంగి సత్యావతి అనే ముసలవ్వకు మహేష్ అంటే చాలా అభిమానంఅంటా. తను చనిపోయే వరకు మహేష్ బాబులో ఒక్క ఫోటో దిగి, మాట్లడాలని తన కొరిక. అది తెలుసుకున్న సూపర్ స్టార్ తనను రాజమండ్రి నుండి హైదరాబాద్‌కు పిలిపించాడు రామోజీ ఫిల్మసీటిలో ముసలమ్మతో కలిసి ముచ్చటించడు మహేష్ బాబు. తరువాత ముసలమ్మతో కలిసి భోజనం చేసాడు అట. ఈ ముచ్చటను మహేష్ బాబు తన సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేశాడు. ఆ బామ్మతో పాటు ఆమె కుటుంబసభ్యులు కూడా మహేష్‌ను కలుసుకున్నారు. 

English Title
Mahesh Babu Met 106 Years Old Woman In Maharshi Set

MORE FROM AUTHOR

RELATED ARTICLES