మా అసోసియేషన్‌లో భగ్గుమన్న విభేదాలు...మా కార్యాలయానికి తాళం వేసిన నరేశ్

మా అసోసియేషన్‌లో భగ్గుమన్న విభేదాలు...మా కార్యాలయానికి తాళం వేసిన నరేశ్
x
Highlights

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌లో విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. నిధులు స్వాహా చేశారంటూ మా అధ్యక్షుడు, కార్యదర్శి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ...

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌లో విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. నిధులు స్వాహా చేశారంటూ మా అధ్యక్షుడు, కార్యదర్శి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో మా కార్యాలయానికి కార్యదర్శి నరేశ్‌ తాళం వేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో మా అసోసియేషన్‌ అత్యవసరంగా సమావేశం అయ్యింది. 4 గంటలుగా సాగిన సమావేశంలో అంతా కలిసి పనిచేస్తామని మా అసోసియేషన్‌ ప్రకటించింది. దీంతో ఇరువురి మధ్య విభేదాలు సమసిపోయినట్లు సంయుక్తంగా ప్రకటించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories