పిస్తోల్ పట్టుకుని చిందేసిన సబ్ ఇన్‌స్పెక్టర్..భయాందోళన చెందిన వీక్షకులు

పిస్తోల్ పట్టుకుని చిందేసిన సబ్ ఇన్‌స్పెక్టర్..భయాందోళన చెందిన వీక్షకులు
x
Highlights

యూపీ రాజధాని లక్నోలో ఓ సబ్ ఇన్ స్పెక్టర్ చిందేశాడు. చేతిలో పిస్తోల్ పట్టుకుని పాటలు పాడాడు. తేజాస్ వెల్ఫేర్ సోసైటీ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు...

యూపీ రాజధాని లక్నోలో ఓ సబ్ ఇన్ స్పెక్టర్ చిందేశాడు. చేతిలో పిస్తోల్ పట్టుకుని పాటలు పాడాడు. తేజాస్ వెల్ఫేర్ సోసైటీ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. హిందీ సినీ పాటలకు పులకించిపోయి సబ్ ఇన్ స్పెక్టర్ వేదికపైకి వచ్చాడు. ఓ చేతిలో పిస్తోల్ పట్టుకుని కళకారులతో కలిసి ఆడిపాడాడు. అయితే, ఎక్కడ సబ్ ఇన్ స్పెక్టర్ పిస్తోల్ ను పేలుస్తాడేమోనని కార్యక్రమ నిర్వహకులు, వీక్షకులు భయాందోళన చెందారు.

Show Full Article
Print Article
Next Story
More Stories