దాణా కుంభకోణంలో సంచలన తీర్పు

Submitted by arun on Sat, 12/23/2017 - 16:00
Lalu Prasad

దాణా కుంభకోణం కేసులో రాంచీ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. దాణా కేసులో లాలూ ప్రసాద్‌ దోషేనని సీబీఐ కోర్టు తేల్చింది. 1991-96 మధ్మలో వెలుగు చూసిన ఈ స్కామ్‌లో 900 కోట్ల అవినీతి జరిగింది. మాజీ సీఎంలు లలూ, జగన్నాథమిశ్రా సహా 31 మందిపై అప్పట్లో అభియోగాలొచ్చాయి. విచారణ అనంతరం 15 మందిని నిర్దోషులుగా కోర్టు తేల్చింది. లాలూపై నేరం రుజువు కావడంతో ఆయనను కస్టడీకి తీసుకున్నారు. జనవరి 3న శిక్ష ఖరారు చేయనున్నారు. 

English Title
Lalu Prasad Yadav convicted, taken into custody, quantum of punishment on January 3

MORE FROM AUTHOR

RELATED ARTICLES