లాల్ బహదూర్ ఆతర్వాత లాల్ బహదూర్ శాస్త్రి

లాల్ బహదూర్ ఆతర్వాత లాల్ బహదూర్ శాస్త్రి
x
Highlights

మీకు తెలుసా! పాఠశాల రోజులలో లాల్ బహదూర్ శాస్త్రి గారికి పాటశాలకి వెళ్ళాలంటే గంగా నదిని దాటి వెళ్ళాల్సి వచ్చేదట.. అయితే పడవలో వెళ్ళటానికి తగినంత డబ్బు...

మీకు తెలుసా! పాఠశాల రోజులలో లాల్ బహదూర్ శాస్త్రి గారికి పాటశాలకి వెళ్ళాలంటే గంగా నదిని దాటి వెళ్ళాల్సి వచ్చేదట.. అయితే పడవలో వెళ్ళటానికి తగినంత డబ్బు లేనందున, అతని తలపై తన పుస్తకము పెట్టుకొని రోజు ఉదయం సాయంత్రం.. రెండుసార్లు గంగా నదిలో ఈత కొట్టి వేల్లెవారట.. అలాగే లాల్ బహదూర్ 1926 లో కాశీ విద్యాపీఠ్ విశ్వవిద్యాలయంలో డిగ్రీ లాంటి విద్య విజయవంతంగా పాస్ అవ్వటం వాల్ల అతనికి "శాస్త్రి" అనే శీర్షిక ఇచ్చారట. శ్రీ.కో.


Show Full Article
Print Article
Next Story
More Stories