ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేటీఆర్ రోడ్ షో

ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేటీఆర్ రోడ్ షో
x
Highlights

కేసీఆర్, టీఆర్ఎస్ ను ఎదుర్కొనే దమ్ము లేక జత కట్టిన పార్టీలను చిత్తుగా ఓడించాలన్నారు మంత్రి కేటీఆర్. సింహం సింగిల్ గా వస్తుందని అదే గుంపు గుంపులుగా...

కేసీఆర్, టీఆర్ఎస్ ను ఎదుర్కొనే దమ్ము లేక జత కట్టిన పార్టీలను చిత్తుగా ఓడించాలన్నారు మంత్రి కేటీఆర్. సింహం సింగిల్ గా వస్తుందని అదే గుంపు గుంపులుగా ఎవరు వస్తారని ప్రశ్నించారు. 57ఏళ్లు పాలించిన కాంగ్రెస్, 17 సంవత్సరాలు పాలించిన టీడీపీ తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేశాయని కేటీఆర్ అన్నారు. వరంగల్ పశ్చిమ, తూర్పు, వర్దన్నపేట నియోజకవర్గాల్లో అభ్యర్థులతో కలిసి రోడ్ షో నిర్వహించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories