మానవత్వానికి గ్రహణం

మానవత్వానికి గ్రహణం
x
Highlights

ఏవో అతీతశక్తులు వస్తాయని, చేయాలనుకున్నారు అపరాధము, ఈ మూఢనమ్మకాలు పోగొట్టకుంటే, బలి అని చేస్తారు ఇలా నరమేధము. శ్రీ.కో సంపూర్ణ చంద్ర గ్రహణం రోజున...

ఏవో అతీతశక్తులు వస్తాయని,

చేయాలనుకున్నారు అపరాధము,

ఈ మూఢనమ్మకాలు పోగొట్టకుంటే,

బలి అని చేస్తారు ఇలా నరమేధము. శ్రీ.కో

సంపూర్ణ చంద్ర గ్రహణం రోజున కృష్ణాజిల్లాలో క్షుద్రపూజల ఘటన తీవ్ర కలకలం రేపింది. నూజివీడు మండలం యనమదల కొందరు మంత్రగాళ్లు క్షుద్రపూజలకు సిద్ధమయ్యారు. వంద సంవత్సరాలకు ఓ సారి వచ్చే ఇలాంటి రోజున నరబడి ఇస్తే అతీత శక్తులు వస్తాయంటూ ఓ యువకుడిని బలిచ్చేందుకు గ్రామ పొలిమేర్లలోకి తీసుకొచ్చారు. పొలాల్లోకి వచ్చిన తరువాత పరిస్దితి తెలుసుకున్న యువకుడు చాకచక్యంగా మంత్రగాళ్ల నుంచి తప్పించుకున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories