కొండారెడ్డిపల్లిలో ఓటు వేసిన రేవంత్ రెడ్డి

Submitted by nanireddy on Fri, 12/07/2018 - 08:10
kondangal candidate revanthreddy voted in kondareddypalli

కొండంగల్ నియోజకవర్గం కొండారెడ్డిపల్లిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి. ఉదయం 7 గంటలకే క్యూలో నిలబడిన ఆయన తన సతీమణి గీతారెడ్డితో కలిసి ఓటు వేశారు. అనంతరం మాట్లాడిన రేవంత్ రెడ్డి.. ప్రజాస్వామ్యంలో ఇష్టమైన నాయకుడిని ఎన్నుకోవడానికి ఓటు అనేది ఒక ఆయుధమన్నారు. ప్రతి ఒక్కరు ఓటు వేయాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. 

English Title
kondangal candidate revanthreddy voted in kondareddypalli

MORE FROM AUTHOR

RELATED ARTICLES