మృతదేహాలను భద్రపరచడానికి ఐస్ బాక్స్ లు లేక కన్నీళ్లు

Submitted by arun on Wed, 09/12/2018 - 10:35

కొండగట్టు రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలను భద్రపరచడానికి ఐస్ బాక్స్ లను పెట్టడానికి డబ్బులు లేక మృతదేహలను ఐస్ గడ్డలపై ఉంచి ఊకను పోశారు. దూరప్రాంతాల్లో ఉన్న తమ కుటుంబసభ్యులు వచ్చే వరకు ఈ డెడ్ బాడీలను భద్రపరచాల్సి ఉంది. అయితే, ఐస్ గడ్డలు కరిగిపోతుండటంతో ఎప్పటికప్పుడు మళ్లీ ఐస్ క్యూబ్స్ తెప్పించుకోవాల్సి రావడంతో మృతుల బంధువులు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. ఒకవైపు కన్నవారిని, కట్టుకున్నవారిని కోల్పోయి పుట్టెడు దుఖంలో ఉన్న వీరిని పేదరికం వెంటాడుతోంది. ప్రభుత్వం స్పందించి తమకు ఫ్రీజర్లను అందిచాలని బాధితులు కోరుతున్నారు. 

English Title
kondagattu accident dead bodies covered ice

MORE FROM AUTHOR

RELATED ARTICLES