‘బొడ్డుపల్లి శ్రీనివాస్‌ది రాజకీయ హత్యే’

Submitted by arun on Wed, 01/31/2018 - 18:03
komatireddy venkat reddy

టీఆర్ఎస్ లో చేరనందుకే బొడ్డుపల్లి శ్రీనివాస్ ను హత్య చేశారని ఆరోపించారు కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి. ఖచ్చితంగా శ్రీనివాస్ ది రాజకీయ హత్యేనని చెప్పారు. సీబీఐ విచారణ కోసమే కోర్టును ఆశ్రయించామన్నారు. సీఎం కేసీఆర్ హత్యా రాజకీయాలకు ప్రణాళికలు రచించుకుంటున్నారని కోమటిరెడ్డి చెప్పారు. శ్రీనివాస్‌ని సినిమా ఫక్కీలో హత్య చేశారని చెప్పారు. శ్రీనివాస్ హత్యకు ముందు, తర్వాత నిందితుల కాల్ డేటాను బయటపెట్టాలని పోలీసులను కోమటిరెడ్డి డిమాండ్ చేశారు.

English Title
komatireddy demands cbi probe for murder case

MORE FROM AUTHOR

RELATED ARTICLES