పవన్ కల్యాణ్‌ న్యూఇయర్ ట్రీట్..‘కొడకా కోటేశ్వరరావు..’ వచ్చేసింది

Submitted by arun on Sun, 12/31/2017 - 20:03

అజ్ఞాతవాసి సినిమాలో పవన్‌ కల్యాణ్‌ స్వయంగా పాడిన కొడకా కోటేశ్వర్రావు సాంగ్‌ విడుదలైంది. సాంగ్ రిలీజ్‌‌పై టీజర్‌తో అమాంతం అంచనాలు పెంచేసిన పవన్‌ మొత్తం ఫుల్‌ సాంగ్‌తో ఫ్యాన్స్‌ను ఓ ఊపు ఊపేస్తున్నారు. ఈ పాట నవ్వులతో, పవన్ కల్యాణ్‌ మేనరిజమ్స్‌తో పవన్‌కి మాత్రమే సాధ్యం అన్నట్లుగా ఉంది. శర్మా అంటూ పవన్ మాట్లాడుతూ కొడకా కోటేశ్వరావు అంటూ సాగే ఈ సాంగ్‌తో ఫ్యాన్స్‌కి పవన్ న్యూఇయర్ ట్రీట్ ఇచ్చారు. అంతేకాదు ఈ పాట పాడుతున్న ఫుల్ వీడియో అభిమానులకు కనువిందు చేస్తోంది. సినిమాలో ఈ సాంగ్ హైలెట్ అయ్యేలా కనిపిస్తోంది. ఓవరాల్‌గా అజ్ఞాతవాసి’ రికార్డులతో న్యూఇయర్‌కి పవన్ స్వాగతం పలకబోతున్నాడనేది స్పష్టంగా తెలుస్తోంది.

English Title
Kodakaa Koteswar Rao Full Song

MORE FROM AUTHOR

RELATED ARTICLES