ఎల్లుండి కాంగ్రెస్ లోకి మాజీ సీఎం కిరణ్!

ఎల్లుండి కాంగ్రెస్ లోకి మాజీ సీఎం కిరణ్!
x
Highlights

మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సొంత గూటికి చేరేందుకు రంగం సిద్ధమైంది. ఈనెల 3 లేదా 4వ తేదీల్లో రాహుల్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరబోతున్నారు.రాష్ట్ర...

మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సొంత గూటికి చేరేందుకు రంగం సిద్ధమైంది. ఈనెల 3 లేదా 4వ తేదీల్లో రాహుల్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరబోతున్నారు.రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ ఉమెన్ చాందీతో చర్చల తర్వాత ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోవడంపై స్పష్టత వచ్చిదంటున్నారు. ఐతే.. ఈ సమావేశం తర్వాత మీడియా ముందుకు వచ్చిన కిరణ్ తన అభిప్రాయం మాత్రం చెప్పకపోవడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి దూరమైన నేతలను తిరిగి రప్పించేందుకు అధినాయకులు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories