హోంవర్క్ చేయడం లేదని పసివాడ్ని...

Submitted by chandram on Thu, 11/22/2018 - 14:44
child

ఫ్రాన్స్‌లో సొంత తొడపుట్టిన అన్న, అక్క చిన్నారి మృత్యువు శాపంగా మారారు. హంవర్క్ చేయలేదన్న కారణంగా బలంగా కొట్టడంతో చిన్నారి ప్రాణాలు కొల్పోయాడు. ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేపుతుంది. వివరాల్లోకి వెళితే స్థానిక ముల్ హౌజ్‌ పట్టణంలో నివాసం ఉంటున్న తొమ్మిదేళ్ల బాలుడు హోంవర్క్ చేయనని మెండికేయడంతో అతని అక్క, అన్న చితకబదడంతో దెబ్బలకు తాళలేక ఆ అబ్బాయి అక్కడికక్కడే ప్రాణాలు విడిచిపెట్టాడు. కాగా ఒక్కసారి నెలపై కుప్పకులండంతో హుటా హుటినా అంబులెన్స్‌కు చేసిన ఫలితం లేకపోవడంతో ఎలాగైన దొరికిపోతమనే భయంతో తమంతట తమే పోలీసుల ముంది చేసిన నేరం అంగికరించి లొంగిపోయారు. విరిపై కేసు నమోదుచేసి దర్యప్తుచేపట్టారు.  అయితే బాలుడు తల్లిని కూడా పోలీసులు అదుపులోకి తిసుకున్నారు. కాగా ఈ ఘటన జరిగిన సమయంలో కన్న తల్లి లేకపోయిన కాని విచారణ నిమిత్తం పోలీసు ఠాణాకు తరలించారు. 

English Title
killing homework is not done!

MORE FROM AUTHOR

RELATED ARTICLES