ఈ సారి ఖైరతాబాద్ గణేశుడు రూపం ఇదే ..

ఈ సారి ఖైరతాబాద్ గణేశుడు రూపం ఇదే ..
x
Highlights

ఏటా ఏటా వివిధ రూపాల్లో దర్శనం ఇచ్చే ఖైరతాబాద్ గణేశుడు ఈ సారి శ్రీ ద్వాదశాదిత్య మహాగణపతి రూపంలో దర్శనం ఇవ్వనున్నారు .. దీనికి సంబంధించిన నమూనాను...

ఏటా ఏటా వివిధ రూపాల్లో దర్శనం ఇచ్చే ఖైరతాబాద్ గణేశుడు ఈ సారి శ్రీ ద్వాదశాదిత్య మహాగణపతి రూపంలో దర్శనం ఇవ్వనున్నారు .. దీనికి సంబంధించిన నమూనాను వెల్లడించారు ఉత్సవ కమిటి సభ్యులు .. ఈ సారి శ్రీ ద్వాదశాదిత్య మహాగణపతి విగ్రహాన్ని 61 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు వెల్లడించారు. విగ్రహానికి మొత్తం 12 తలలు, 24 చేతులు, 12 సర్పాలు, 7 గుర్రాలు ఉంటాయని వివరించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories