ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణస్వీకారం

ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణస్వీకారం
x
Highlights

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రెండోసారి తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నగరంలోని రాజ్‌భవన్‌‌లో ఆయన ప్రమాణం చేశారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి...

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రెండోసారి తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నగరంలోని రాజ్‌భవన్‌‌లో ఆయన ప్రమాణం చేశారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్.. కేసీఆర్‌‌ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. కేసీఆర్ తో పాటు మహముద్ అలీ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. రాజ్ భవన్ లో జరిగిన ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి కేసీఆర్ కుటుంబ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories