కపిలతీర్థం: కపిల మహాముని యొక్క తపోఫలితం

Submitted by arun on Fri, 11/02/2018 - 15:43
Kapila Theertham

తిరుపతికి వెళ్ళేవారు ...తప్పక చూడాల్సిన ప్రదేశం..కపిలతీర్థం:కపిల మహాముని యొక్క తపోఫలితానికి మెచ్చి ఈశ్వరుడు ఆవిర్భవించిన క్షేత్రం. టిటిడి యొక్క పర్యవేక్షణలో ఉన్న ఆలయాలలో ఈ ఆలయం కూడా చెప్పుకోదగినది. తిరుమల గిరులకు ఆనుకొని ఉన్న ఈ ఆలయం మరియు ఇక్కడి జలపాతాలు మనస్సుకి ఆహ్లాదాన్ని ఇస్తాయి. తిరుపతిలో దర్శించదగిన ఆలయాలలో ఇది చెప్పుకోతగినది. శ్రీ.కో.

English Title
Kapila Theertham is a famous Saivite Temple

MORE FROM AUTHOR

RELATED ARTICLES