మార్చి23న క‌ల్యాణ్ రామ్ కొత్త సినిమా

మార్చి23న క‌ల్యాణ్ రామ్ కొత్త సినిమా
x
Highlights

క‌ల్యాణ్ రామ్ హీరోగా న‌టించిన తాజా సినిమా ఎంఎల్ఎ. ఉపేంద్ర మాధ‌వ్ ద‌ర్శ‌కత్వంలో విశ్వ‌ప్ర‌సాద్‌, భ‌ర‌త్ చౌద‌రి నిర్మాత‌లుగా రూపొందించిన సినిమా ఎంఎల్ఎ...

క‌ల్యాణ్ రామ్ హీరోగా న‌టించిన తాజా సినిమా ఎంఎల్ఎ. ఉపేంద్ర మాధ‌వ్ ద‌ర్శ‌కత్వంలో విశ్వ‌ప్ర‌సాద్‌, భ‌ర‌త్ చౌద‌రి నిర్మాత‌లుగా రూపొందించిన సినిమా ఎంఎల్ఎ మర్చి 23 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. టి.జి విశ్వప్రసాద్ సమర్పణ లో బ్లూ ప్లానెట్ ఎంటర్టైన్మెంట్స్ , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటించింది.

మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో వేడుకను ఈ నెల 17న కర్నూల్ లో నిర్వహించనున్నారు. బ్రహ్మానందం ఈ సినిమా ద్వారా ప్రేక్షకులను అలరించబోతున్నాడు. ప్రసాద్ మురెళ్ళ సినిమాటోగ్రఫి అందించిన ఈ సినిమాలోని మొదటి పాట రిలీజ్ అయ్యింది. మంచి పాపులారిటీని కూడా సంపాదించుకుంది. మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ కొత్త లుక్ లో కనిపించబోతున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories